డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అవాస్తవం
. . . ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి ఏర్గట్ల, బతుకమ్మ : మెండోర మండలంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేసిన ఆరోపణలను ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో 80 శాతం పనులు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్...