రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ఓర్వలేకనే ఎమ్మెల్యే పై ఆరోపణలు
నిజామాబాద్, బతుకమ్మ : మొరం తవ్వకాల విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పై బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆరోపణలు సరికాదని కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ చార్జి కురువ రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ఓర్వలే కనే ఎమ్మెల్యే భూపతిరెడ్డి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దినేష్ కులచారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మల్కాపూర్ గ్రామ శివారులో చేపడుతున్న మొరం తవ్వకాలపై బీజేపీ పార్టీ...