వ్యక్తిగత కక్షలతోనే ఆరోపణలు
విలేకరుల సమావేశంలో జూకంటి మోహన్ రెడ్డి బతుకమ్మ, రాజంపేట: వ్యక్తిగతంగా తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు కక్ష సాధింపులకు పాల్పడి తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని రాజంపేట గ్రామ పెద్దలు జూకంటి మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ లకు తనపై కొంతమంది ఫిర్యాదు చేశారని వారిని తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, ముత్యపు...