కూలీలందరికి ఆత్మీయ భరోసా ఇవ్వాలి

మోర్తాడ్,బతుకమ్మ: ఇందిరా ఆత్మీయ భరోసా కింద  సంవత్సరానికి 12వేలు  వ్యవసాయ కూలీలందరికి ఇచ్చి అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు జి.కిషన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద  సంవత్సరానికి 12వేలు  వ్యవసాయ కూలీలందరికి ఇచ్చి అమలు చేయాలని, మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా చేసి మోర్తాడ్  తహసీల్దార్ కృష్ణ కు సమస్యలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త ...