బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలి

  . . . తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వం రూ.4016 జీవన భృతి ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ఆందోళన చేపట్టి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు...