సికింద్రాబాద్ యశోధలో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో
. . . ప్రముఖ వైద్యులు సుమంత్ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రస్తుతం క్యాన్సర్ రోగులకు అనేక రకాల క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని, అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ప్రముఖ వైద్యులు సుమంత్ కుమార్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్ లో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆన్కాలజిస్ట్, హెమటాలజీ ప్రముఖ వైద్య నిపుణులు సుమంత్ కుమార్ మల్లుపట్టు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు....