వాణిజ్య, వ్యాపార వర్గాలన్ని బంద్ కు సహకరించాలి
భీమ్ గల్, బతుకమ్మ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం, బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థల వారు అన్ని వర్గాల వారు సహకరించాలని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం మండల పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42%బీసీల రిజర్వేషన్ గవర్నర్ ఆమోదించి, కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లును పార్లమెంట్...