సోమార్ పేట్ ఘటనలో బాధ్యులందరిపై హత్యయత్నం కేసులు పెట్టి అరెస్టు చేయాలి
. . . లేకపోతే 19న ఎల్లారెడ్డి బంద్ కు పిలుపునిచ్చిన జేఏసీ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం సోమర్ పేట ఘటనలో నిందితులందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఎల్లారెడ్డి జేఏసీ నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ.... ఈ నెల 15న సోమార్ పేట్ లో సర్పంచ్ తమ్ముడు చిరంజీవి తన ట్రాక్టర్ తో ఢీ కొట్టిన ఘటనలో కేవలం ఒకరి మీదనే కేసు చేసి రిమాండ్ కు...