పేరుకే సంక్షేమం అంతా సంక్షోభమే..!
- ఏ.ఐ.ఎస్.బీ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : : తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లు,కేజీవీబీ హాస్టళ్ల నిర్వహణ చాలా అద్వానంగా తయరయ్యయాని,విద్యార్థుకు కనీస రక్షణ కరువైందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టలల్లో విద్యార్థులకూ జ్వరాలు వచ్చిన వారి ఆరోగ్యాలు బాగాలేకున్నా కనీసం పట్టించుకునే వారే దిక్కులేరని, వారు తినే అన్నంలో పురుగులు, బొద్ధింకలు, బల్లులు, కప్పలు...