రేవంత్ రెడ్డి పాలన అంతా ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారమే జరుగుతుంది
. . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్, బతుకమ్మ రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన అంతా ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారమే జరుగుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ గద్దెనెక్కేందుకే రేవంత్ సర్కారు అమలుకు నోచని హామీలను ఇచ్చారని కవిత అన్నారు. ప్రధానంగా మైనార్టీలకు ఎన్నికల వేళ ఇస్తామని హామీలలో ప్రధానమైన మైనార్టీ డిక్లరేషన్ (చెవేళ్ళ) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీల కోసమని బడ్జెట్ లో రూ.7...