కాళేశ్వరం సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే..
రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం అంశాన్ని వాడుకోవద్దు బాధ్యులను కఠినంగా శిక్షించాలి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. అనంతరం ఈటల రాజేందర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ఆర్థిక శాఖకు అన్ని...