అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి
గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ శరత్ బతుకమ్మ భిక్కనూరు: ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ శరత్ అన్నారు. భిక్కనూరు మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ శరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా,...