సమగ్ర సర్వేలో ఉపాధ్యాయులందరిని భాగస్వాములను చేయాలి
. . ఎస్ జి టియు స్టేట్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం చెపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేలో కేవలం ఎస్ జిటిలనే కాకుండా అందరు ఉపాధ్యాయులను బాగస్వాములను చేసి దానిని తక్కువ సమయంలో పూర్తి చేసేల చర్యలు తీసుకోవాలని తెలంగాణ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యయ సంఘం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్సీల కేటాయింపులొ ఎస్ జీటి, స్కూల్ అసిస్టెంట్ ల మద్య వేతన వ్యత్యాసం తగ్గించి మెరుగైన వేతనాలు అందించాలని కొరారు. ఎస్ జి...