విద్యార్థులంతా జాతీయవాదం వైపు నడవాలి

ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ   డిచ్ పల్లి, బతుకమ్మ : ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్.  ఈ దేశంలో ఉన్నపేద బడుగు బలహీన విద్యార్థుల కోసం నిరంతరం పనిచేస్తున్న జాతీయవాద విద్యార్థి సంఘం ఏబీవీపీ సభ్యత్వం తీసుకోని జాతీయ వాధం వైపు నడువాలని ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు శివ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిచ్పల్లి శాఖ ఆధ్వర్యంలో  సోమవారం ఎస్పిఆర్ ఇంటర్ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఏబీవీపీ సభ్యత్వ...