చదువుకు సర్వసమాజ్ ప్రోత్సాహం

సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి   భీమ్ గల్, బతుకమ్మ : సర్వసమాజ్ గతం లో ఇచ్చిన హామీ మేరకు కస్తూరిబా లో చదువుతున్న స్టూడెంట్స్ కొరకు ప్రోత్సహం అందజేయడం జరుగుతుందని సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి అన్నారు. గురువారం కస్తూరిబా పాఠశాల కు సర్వసమాజ్ ఆధ్వర్యంలో రెండు బెంచీలు , సర్వసమాజ్ ఉపాధ్యక్షులు బర్ల మోహన్ తరపున ఒక బెంచ్ ని విరాళంగా అందించారు. ప్రముఖ వ్యాపార వేత్త కవిత రాజు పాఠశాల కొరకు స్పీకర్ బాక్స్ ను...