అందరూ కలిసి సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలి

 రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  పాలకవర్గాలు, ఉద్యోగులు, అధికారులు కలిసి సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సూచించారు. 71వ అఖిలభారత సహకార వారోత్సవాల సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా ఐడీసీఎంఎస్ కార్యాలయంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ అధ్యక్షతన నిర్వహించిన సహకార సంస్థలను వ్యాపార అభివృద్ధి సంస్థలుగా మార్చడంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్...