తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం త్వరలో అఖిలపక్ష సమావేశం

  . . . కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వివిధ రాజకీయ పార్టీల నుంచి సూచనలు, ప్రతిపాదనలు స్వీకరించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. కమిటీ చైర్మన్ కేశవరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తొలి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో మంత్రి పోన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,...