మార్కెట్ తరలించాలని అఖిలపక్షం ధర్నా

భీంగల్ లో ఉద్రిక్తత    భీమ్‌గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టనంలో గల వ్యాపార సంస్థలకు, ట్రాఫిక్ అంతరాయంగా మారిన కూరగాయల మార్కెట్ ను తరలించాలని వ్యాపారులు, అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు పై అడ్డంగా బైఠాయించారు. గత మూడు, నాలుగు నెలల నుండి మార్కెట్ ను పాత తహసీల్ ఆఫీస్ ఆవరణలో కి తరలించాలని డిమాండ్ చేస్తు, ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు, వినతులు చేసినా అధికారులు మార్కెట్...