మాధవనగర్ రైల్వే బ్రిడ్జి పనుల జాప్యంపై అఖిలపక్షం పోరుబాట

  . . . దీపావళి తర్వాత ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి   నిజామాబాద్, బతుకమ్మ :   మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై అఖిలపక్షం ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ఫోరం చైర్మన్ బొబ్బిలి నర్సయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి 18 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాధవనగర్...