పాలిటెక్నిక్ కళాశాల వద్ద అఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

  రుద్రూర్,  బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ న6574గర్ వద్ద గల ప్రాంతీయ చెరుకు మరియు పరిశోధన స్థానం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వద్ద అఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రుద్రూర్ మండల కేంద్రంలో అక్బర్ నగర్ లో గల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జగిత్యాలలోని కళాశాలలో విలీనం చేయడానికి ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారన్నారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్స్...