నూతన విద్యార్థులందరికీ హాస్టల్ అడ్మిషన్ ఇవ్వాలి : పి డి ఎస్ యూ
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : యూనివర్సిటీలో నూతనంగా ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాల మంజూరు అయ్యాయని విద్యార్థులకు అందరికీ హాస్టల్ అడ్మిషన్ ఇవ్వాలని, రెండో పీజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్స్ ఇవ్వొద్దని పి డి ఎస్ యూ యూనివర్సిటీ నాయకులు అక్షయ్,గౌతం రాజ్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కు తే. యూ పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ లో...