ప్రారంభమైన ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్- 2025

హైదరాబాద్‌, బతుకమ్మ :  హైదరాబాద్‌లోని ఆర్.బి.వి.ఆర్.ఆర్. పోలీస్ అకాడమీలో మంగళవారం  ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025 ప్రారంభమైంది.. మూడు రోజుల పాటు ఈకార్యక్రమం జరగనుంది.  తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2015 తర్వాత తెలంగాణలో రెండోసారి ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 21 రాష్ట్రాల నుంచి సుమారు 1300 మంది జైలు శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. క్రీడా,...