ఎంపీ అర్వింద్ ను కలిసిన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫోరమ్
. . . బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై వినతి . . . ప్రగతి భవన్ ఎస్ బిఐ ఎదుట ఉద్యోగుల నిరసన నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కోనసాగుతున్నాయి. సోమవారం ప్రగతి భవన్ ఎస్ బి ఐ ఎదుట మధ్యహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ను బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోమవారం కలిశారు. జిల్లా కేంద్రంలో...