ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ్ కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి, బతుకమ్మ : ఆల్ ఇండియా బంజారా సేవ్ సంగ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యువజన అధ్యక్షులుగా శంకర్ నాయక్ , జనరల్ సెక్రెటరీ రవి నాయక్, కోశాధికారిగా లస్కర్ నాయక్ వీరితోపాటు జిల్లా పూర్తిస్థాయి బాడీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవ సాంగ్ జిల్లా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బంజారా సేవ్ సాంగ్ జిల్లా యువజన అధ్యక్షులుగా శంకర్ నాయక్, జనరల్ సెక్రెటరీ రవి నాయక్, కోశాధికారి లస్కర్ నాయక్ వీరితోపాటు జిల్లా పూర్తిస్థాయి...