గెస్ట్ లెక్చరర్లందరిని యధావిధిగా కొనసాగించాలి

ప్రభుత్వానికి గెస్ట్ లెక్చరర్ల విన్నపం   హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో గత 11 సంవత్సరాలుగా పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లందరిని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ శనివారం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ లెక్చరర్లగా పని చేస్తున్న 1654 మందిని రెన్యూవల్ చెయ్యాలని కొరింది. ఇంటర్ బోర్డు నుండి మొత్తం 1654 మందిని రెన్యూవల్ చెయ్యాలని అందుకు అనుగుణంగా  స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసి జి....