ఆటపాటలతో సందడిగా సాగిన ఆల్ ఫోర్స్ ఫ్రెషర్స్ పార్టీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆల్ ఫోర్స్ ఫ్రెషర్స్ పార్టీ ఆటపాటలతో సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి మాట్లాడారు. 10వ తరగతి వరకు విద్య ఒకటైతే ఇంటర్మీడియట్ లో రెండు సంవత్సరాలు కష్టపడి చదివితే ఐఐటి, ఎన్ఐటి, దేశంలోనే అత్యున్నతమైన పేరుగాంచిన యూనివర్సిటీలో తమ ఆల్ ఫోర్స్ విద్యార్థులు  ఆయన అన్నారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యతోపాటు క్రమశిక్షణకు అలవాటు పడాలని అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారని ఆయన అన్నారు....