చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రైతులంతా ఏకమవ్వాలి
. . . చెరుకు ఉత్పత్తి దారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య డిచ్ పల్లి, బతుకమ్మ : 16 సంవత్సరాలుగా మూతపడిన ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు రైతులంతా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం డిచ్ పల్లి, నల్లవెల్లి గ్రామాల్లో రైతులను కలిసి ఈ నెల 13న జరగనున్న రైతు...