డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లపై కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న ఆదేశాల మేరకు అధ్యాపకులు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ వాల్ పోస్టర్ లు అతికించి, బ్యానర్లు కడుతూ విద్యార్థుల తల్లిదండ్రులను గ్రామస్తులను కలిశారు. అలాగే గ్రామాల్లో మై కానౌన్స్మెంట్ చేస్తూ ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్ మండలంలో 8 గ్రామాలు, ఏర్గాట్ల మండలంలో 8 గ్రామాలు, కమ్మర్ పల్లీ మండలంలో 7 గ్రామాలు, గు వేల్పూర్ మండలంలో 7 గ్రామాలు,...