ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని సౌకర్యాలు
ప్రభుత్వ బడులల్లోనే మీ పిల్లల్ని చేర్పించండి జడ్పిఎచ్ఎస్ రామన్నపేట్ హెచ్. ఎం. శివాజీ వేల్పూర్, బతుకమ్మ : ప్రయివేట్ స్కూల్లతో పోలిస్తే అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చేర్పించాలని రామన్నపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టారు శివాజీ కోరారు. మంగళవారం మండలంలోని రామన్నపేట్ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం లో భాగంగా పాఠశాల సిబ్బందితో గ్రామంలోని ఇంటింటికి తిరిగి పాఠశాల పరిస్థితి, సౌకర్యాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని...