ఉద్యోగులందరూ సంఘాటితంగా ఉండాలి
. . . టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ బతుకమ్మ, ముప్కాల్ : ఉద్యోగులందరూ సంఘటితమై ఉద్యోగుల హక్కుల సాధన కొరకై కృషి చేద్దామని టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. ముప్కాల్ మండల కేంద్రం లో ఎస్సారెస్పి టీఎన్జీవో యూనిట్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతను తెలియజేసి, యూనిట్ ఉద్యోగుల సమస్యలపై చర్చించి, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. సమస్యలు...