ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలి

  . . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి.రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఉద్యోగులందరూ సమయానికి హాజరుకావాలని, నియమ నిబంధనలు ఉల్లంఘించి విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి.రాజశ్రీ అన్నారు. పట్టణంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను డీఎంహెచ్ఓ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రం లో ఉద్యోగుల హాజరు రిజిస్టర్ ను, ఓపి...