బంద్ కు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపాలి

బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్    నిజామాబాద్ సిటి, బతుకమ్మ : బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న బీసీలు తలపెట్టిన బంద్ కు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాలని బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి  వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన 42 శాతం...