మాదకద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాదకద్రవ్యాల నిర్మూలనకై వాలు పోస్టర్లు ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   కామారెడ్డి, బతుకమ్మ : మాదకద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని మిని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా స్థాయి నార్కో- కో ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల ప్రభావానికి జిల్లా ప్రజలు...