జి.జి. కళాశాలలో డిగ్రీ సీట్లన్నీ భర్తీ
. . . కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (జి.జి. కళాశాల) లో డిగ్రీ ప్రవేశాలు పూర్తయ్యాయని, కళాశాలకు మంజూరైన మొత్తం 1860 సీట్లకు గాను 1860 సీట్లు 100 శాతం కేటాయించబడ్డాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.వివిధ కోర్సుల్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తయిందని ఆయన వెల్లడించారు. బీఏ విభాగంలో తెలుగు మీడియం 60, ఉర్దూ మీడియం 60, రెగ్యులర్ 300,...