బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలు రద్దు
హైదరాబాద్, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ మినహ అన్ని కమిటీలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రద్దు చేశారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పార్టీ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా కేసిఆర్ బిఆర్ఎస్ రాష్ట్ర కమిటి మినహా అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు త్వరలో అన్ని స్థాయిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు...