కుల మతాలన్నింటిని గౌరవించాలి

సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి   భీమ్ గల్, బతుకమ్మ: సమాజంలోని కుల, మతలాన్నింటిని గౌరవించాలని, కుల, మత భేదాలను వదిలి అందరు ముందుకు సాగాలని భీమ్ గల్ సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి అన్నారు. శుక్రవారం రంజాన్ ఉపవాసాల సందర్బంగా ముస్లీం సోదరులకు స్థానిక సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైనదని, రంజాన్ నెలలో ముస్లింలు నెల రోజుల వరకు ఉపవాస దీక్షలు ఏమి తిను...