బీడీ కార్మికులందరికీ వెంటనే రూ. 4000 పెన్షన్ అందజేయాలి
. . . తహశీల్దార్ కార్యాలయం ఎదుట టియుసిఐ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ధర్నా రుద్రూర్, బతుకమ్మ : బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా రూ 4000 పెన్షన్ అందజేయాలని నిరసిస్తూ రుద్రూర్ మండల కేంద్రంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయుసిఐ) బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2023లో అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పథకం ద్వారా రూ....