నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి
. . . అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి . . . మద్యాహ్నం 1.30 గంటల తరువాత లోనికి అనుమతి ఉండదు . . . ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వెంట తెచ్చుకోవద్దు . . . పునః నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 21న (ఆదివారం) జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం...