ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి
. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి . . . కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన . . . కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల సందర్శన నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులకు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లకు శుక్రవారం...