వ్యవసాయ, ఉపాధి కూలీలందరికి ఆత్మీయ భరోసా ఇవ్వాలి
ఏఐపికేఎంఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఇ.రమేష్ సిరికొండ, బతుకమ్మ : ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలందరికి ఆత్మీయ భరోసా ఇవ్వాలని, ఇందిరా ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12వేలు వ్యవసాయ కూలీలందరికి ఇచ్చి అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి.కే.ఎం.ఎస్)జిల్లా ప్రధానకార్యదర్శి ఇ. రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇందిరా ఆత్మీయ భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ తో తహసీల్దార్ కార్యాలయాల ముందు ధ గురువారం ధర్నా నిర్వహించి,తహసీల్దార్ రవీందర్ రావుకు...