Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2024, 4:27 pm Posted by : ramakrishna

రేపు అలీసాగర్ నీటి విడుదల.

 

-నీటి విడుదల చేయనున్న మాజీమంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.

బతుకమ్మ, నవీపేట్ :  l నిజామాబాద్న జిల్లాలోని ఎడపల్లి, రెంజల్, నిజామాబాద్ రూరల్, డిచ్ పల్లి మండలాల లోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీటి ని అందించే అలీసాగర్ నీటిని శుక్రవారం విడుధల చేయనున్నారు. ఆలీ సాగర్ ఎత్తిపోతలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండలం లోని కోస్లీ గోదావరి వద్ద గల పంప్ హౌస్ లో మోటార్లను స్టార్ట్ చేసి నీటిని విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.