అల్ఫ్రాజోలం దందా

నార్కోటిక్స్ కే పట్టుబడుతున్న నిషేదిత మత్తు పదార్థం ఎక్సైజ్ కళ్ళుగప్పి సరఫరా అవుతున్న కల్తీకల్లు రా మెటీరియల్ సూత్రదారులు మినహా పట్టుబడుతున్న పాత్రదారులు నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కృత్రిమకల్లు తయారిలో వాడే నిషేదిత మత్తు పదార్థం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కుటీర పరిశ్రమ మించిపోవడంతో కల్తీకల్లు తయారి సొసైటీ ముసుగులో ప్రజలను మత్తుకు బానిస చేస్తోంది. దానికోసం కల్లు పరిశ్రమపై ఆధారపడిన నిర్వాహకులు నిషేదిత మత్తుపదార్థమైన అల్ర్పాజోలంను వినియోగించి మత్తు కల్లును తయారు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 400పైచిలుకు కల్లుబట్టిలలో...