ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించాలి
డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కనకం వంశీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు పట్టణంలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ని రెండు లక్షల మెజారిటీతో గెలిపించాలని దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకం వంశీ దళిత విద్యార్థి సంఘం నాయకులు పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా కనకం వంశీ మాట్లాడుతూ తెలంగాణలో విద్యా వ్యవస్థనే మెరుగుపరిచి ఆంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా...