ఆ గ్రామాలలో మద్యం బంద్

మద్యం విక్రయిస్తే లక్ష జరిమానా.. ఏడు చెప్పు దెబ్బలు..   రాజంపేట, బతుకమ్మ: గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించారో లక్ష జరిమానా ఏడు చెప్పు దెబ్బలు తినాల్సిందే. ఇదేదో బావుంది అనుకుంటున్నారా! అవును మరి ఇది నిజమే.. ఒకప్పుడు ఆ గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడిచేది. దీంతో చిన్న, పెద్ద, వృద్ధాప్యం, మహిళలు అని చూడకుండా ఎవరు పడితే వారు మద్యం తాగి పచ్చని కుటుంబాలలో చిచ్చులు ఏర్పడి  కుటుంబాలు బజారు పాలయ్యాయి. అలాగే సుమారు 30 మంది వరకు ప్రమాదాలకు గురై...