అర్హులైన పిల్లలందరికీ అల్బెండజోలం మాత్రలు ఇవ్వాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అర్హులైన పిల్లలందరికీ హాల్బెండజోళ్ మాత్రలు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గురించి జిల్లా స్థాయి సమన్వయ, శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 10న జిల్లా వ్యాప్తంగా  1 -19 సంవత్సరాల పిల్లలందరికీ  నులిపురుగుల...