బీసీ సాధికారత సంఘం రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలుగా ఆకుల లలిత ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ : బీసీ సాధికారత సంఘం రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలుగా ఆకుల లలితను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గడల శ్రీనివాస్ రావు, డాక్టర్ కొండ దేవయ్య పటేల్ రాష్ట్ర బీసీ కౌన్సిల్ చైర్మన్ కొవ్వూరి భాస్కరరావు ఆధ్వర్యంలో ఆకుల లలితను నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాలు 584 మండలాలు సుమారు 12000 గ్రామ బీసీ సంఘాలు అందరిని కలుపుకొని మహిళ కమిటీలు ఏర్పాటు చేయాలని, త్వరలో బీసీ సాధికారత మహిళా రాష్ట్ర...