వాజిద్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం ప్రారంభం
. . . ప్రీ-ప్రైమరీ తరగతులతో చిన్నారులకు నూతన విద్యా వసంతం బిచ్కుంద, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ-ప్రైమరీ విద్యా విధానంలో భాగంగా వాజిద్ నగర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్, మండల విద్యాధికారి సమక్షంలో 3 నుండి 5 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, "ప్రభుత్వం ఈ ఏడాది...