బోనాల్ తండా ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం

  . . . బాలల చదువు భవిష్యత్ కి వెలుగు   లింగంపేట్, బతుకమ్మ :   బాలల చదువు భవిష్యత్తుకు వెలుగు అని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి సూచించారు. బుధవారం బోనాల్ తాండ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా శోభారాణి మాట్లాడుతూ బాలల చదువు భవిష్యత్ కి వెలుగు అన్నారు. ప్రభుత్వం పాఠశాలలో అందిస్తున్న ఉచిత వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండ హాజరు కావాలని విద్యార్థులకు...