రోడ్డుపై గుంతలను పూడ్చిన అక్కపల్లి గ్రామస్తులు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నుండి వీర్నపల్లి మండలాలకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డుపై రాపెల్లి వాగు దగ్గర అక్కపల్లి గ్రామస్తులు ఆదివారం గుంతలను పూడ్చి  శ్రమదానం చేశారు.రాపెల్లి వాగుపై కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఇరువైపులా మట్టి రోడ్డును వదిలేయడం జరిగిందన్నారు. దీనితో గుంతలుగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.దీనిని గమనించిన అక్కపల్లి గ్రామస్తులు ముందుకు వచ్చి ట్రాక్టర్ ఫ్రంట్ బ్లేడ్ బండితో గుంతలు పూడ్చివేసి ఇరువైపులా చదును చేశారు.ఈ సందర్భంగా బ్లాక్...