బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా బగ్గలి అజయ్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా బగ్గలి అజయ్ ను నియమించినట్టు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఈ మేరకు జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, బగ్గలి అజయ్ కి నియామాకపత్రం అందచేశారు. ఈ సంధర్బంగా నరాల సుధాకర్ మాట్లాడుతు...గతంలో బీసీ యువజన సంఘం నగర అధ్యక్షునిగా పనిచేసిన బగ్గలి అజయ్ బీసీ సంక్షేమ సంఘానికి ఎన్నో రోజులుగా చేస్తున్న...